Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Servers Issue In Ap Registration Department

AP: మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. కార్యాలయాల వద్ద భారీ రద్దీ

Published Date :January 30, 2025 , 4:13 pm
By Rajesh Veeramalla
  • ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వర్లు
  • ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్‌ ధరలు అమలు కానుండటంతో..,
  • రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పెరిగిన రద్దీ
  • సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ ఓపెన్‌ కాకపోవడంతో నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్న అధికారులు.
AP: మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. కార్యాలయాల వద్ద భారీ రద్దీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కాసేపు ఓపెన్ అయిన వెంటనే మొరాయిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్లకు భూయజమానులు, కొనుగోలుదారులు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు అంటున్నారు.

Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం

ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల ధరలు పెరుగుతుండటం.. నిన్న, మొన్న అమావాస్య సెంటిమెంట్‌తో నేడు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా భూముల అమ్మకందారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించాయి. రోజు 70 నుండి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. నేడు వంద నుండి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని అధికారులు అంటున్నారు. భూముల ధరలు పెరుగుతున్నాయని సమాచారం పూర్తిస్థాయిలో రాలేదని.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతోనే పెద్ద ఎత్తున భూ అమ్మకందారులు రిజిస్ట్రారు కార్యాలయాలకు క్యూ కడుతున్నారని అధికారులు అంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP registration department
  • New market prices
  • Servers Issue
  • telugu news

తాజావార్తలు

  • Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్‌..

  • Ishan Kishan Big Decision: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!

  • Ambedkar Jayanti: పార్లమెంట్ దగ్గర అంబేద్కర్‌ చిత్రపటానికి మోడీ, ఖర్గే నివాళి

  • Modi-Kharge: మోడీ-ఖర్గే మధ్య సరదా సంభాషణ.. మనసారా నవ్వుకున్న నేతలు

  • Amaravati Quantum Valley: సాంకేతిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం.. వేదికగా మారనున్న అమరావతి..

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions