Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. ఓట్ల కోసం వైసీపీ చౌకబారు ఎత్తుగడలు వేయదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకాశం నుంచి నాయకులు ఊడిపడరు.. నాయకులు ప్రజల్లోంచే వస్తారు.. .ఆ వాతావరణాన్ని వైఎస్ జగన్ సృష్టించారని తెలిపారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… వృత్తి లేకుండా బ్రతకలేమనే భావన చాలా మందిలో ఉంది… ఆ ఆలోచన మారాలని సూచించిన ఆయన.. ఈ ప్రభుత్వం ఏ పథకం పెట్టినా… వెనుకబడిన తరగతుల ఉన్నతి కోసమేనని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వంలో విదేశీ విద్యలో స్కామ్‌లు జరిగాయని ఆరోపించిన సజ్జల.. అసలు వెళ్లారో లేదో తెలియకుండానే విదేశీ విద్య పేరుతో స్కామ్ చేశారు.. చాలా మంది పిల్లలు విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయి చాలా తిప్పలు పడ్డారని.. ఇలాంటి సమస్య రాకూడదనేదే సీఎం జగన్ ఆలోచన.. అందుకే ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందిస్తున్నారు.. భవిష్యత్‌లో కచ్చితంగా మన పిల్లలకు హార్వర్డ్ వంటి యూనివర్శిటీల్లో స్థానం దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Tammineni Veerabhadram: కామ్రేడ్స్ రివర్స్ గేర్..! కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన తమ్మినేని..
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
అయితే, చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉంటాయి.. ఆయనకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసం చౌకబారు ఎత్తుగడలు వేయదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. నిజంగా అర్హత కలిగిన కుటుంబాలు చిరునవ్వుతో ఉండాలనేదే జగన్ లక్ష్యమన్న ఆయన.. నిరుపేదల బతుకులు బాగుపడేందుకే పథకాలు తీసుకొస్తున్నాం అన్నారు.. ఈ సమాజాన్ని ముందడుగు వేసేలా చేసే లీడర్ వైఎస్ జగన్.. ఆయనకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్‌షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!