ఈమధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కొవ్వూరు వాటర్ ట్యాంక్ వద్ద బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి చెట్టు గుద్దేసింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. తృటిలో ప్రమాదం తప్పింది. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
బస్ ప్రమాద దృశ్యాలు

