Undavalli Anusha: ఉండవల్లి అనూషకు ఊరట.. 41A నోటీసుల్ని సస్పెండ్ చేసిన హైకోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ఉండవల్లి అనూషకు ఊరట లభించింది. ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకి అనంతపురం పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను సస్పెండ్ చేసింది హైకోర్టు. అనూష కు 41 A నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా కోరారు అనంతపురం డిఎస్‌పి. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. కేసు రిజిస్టర్ చేసి అనూషను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు డిఎస్‌పి.
Read Also: Naga Shourya Marriage : పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో.. ఎప్పుడంటే..!
Also Read
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
41A నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు అనూష తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు. రాజకీయ కక్షతోనే అనూషను విచారణకు పిలిపిస్తున్నారని వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో ఏకీభవించింది హైకోర్టు. 41A నోటీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. దీంతో అనూషకు ఊరట లభించింది. ఇటీవలి కాలంలో టీడీపీ నేతల్ని పోలీసులు టార్గెట్ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ… హైకోర్ట్ తాజా తీర్పు టీడీపీ నేతలకు ఉత్సాహాన్నిచ్చింది.
Read Also:Sajjala Ramakrishna Reddy: ఇప్పటం విషయంలో పవన్‌కు ఆవేశం ఎందుకు..?
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!