Operation Cheetah Success: ఫలించిన ఆపరేషన్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత..
- ప్రకాశం గిద్దలూరు మండలం దేవనగరంలో ఫలించిన ఆపరేషన్ చిరుత..
- ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కిన చిరుత..
- ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కి చిరుత చిక్కింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Cheetah Success: ప్రకాశం గిద్దలూరు మండలం దేవనగరంలో ఫారెస్ట్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత ఫలించింది. ఎట్టకేలకు చిరుత చిక్కింది.. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కి చిరుత చిక్కింది.. గత 24 గంటలుగా చిరుత కోసం ఆపరేషన్ చిరుత కొనసాగింది.. గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో నిన్న ఓ గుంతలో చిరుత చిక్కుకుంది. చిరుత పులిని బయటకు తీసుకు వచ్చేందుకు 24 గంటలుగా ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ చిరుత కొనసాగింది.. పలుసార్లు ప్రయత్నించిన అనంతరం చిరుత చిక్కుకున్న గుంతలో నీటిని నింపి బయటకు వచ్చే ప్రయత్నంలో ఫారెస్ట్ అధికారులు సఫలమయ్యారు.. నీరు లోపలకు వెళ్ళటంతో గుంతలో నుండి బయటకు వచ్చిన చిరుత ట్రాప్ లో చిక్కుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
Read Also: Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
అయితే, ప్రకాశం జిల్లా దేవనగరం ప్రాంతంలో చిరుతలు తిరుగుతున్నాయని, ఎన్నడు లేని విధంగా మనషులపై దాడులు చెయ్యడం, చంపడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎలాగైన చిరుతపులిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్న నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను త్వరలో పట్టుకుంటాం అని హామి ఇవ్వడంతో అందోళన విరమించారు. అనుకున్నటు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఆపరేషన్ చెప్పటగా దాదాపు 6 గంటలు తరువాత గుంత నుంచి బయటకి వచ్చింది. కానీ చిక్కినట్టే చిక్కి మల్లి గుంతలోకి వెళ్లిపోయింది.. ఇలా ముప్పు తిప్పలు పెట్టిన తర్వాత.. 24 గంటలు గడిచిన తర్వాత ఆ చిరుత చిక్కింది.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!