Posani Krishna Murali: నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు.. బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం
- జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్న పోసాని కృష్ణ మురళి..
- తప్పు చేస్తే నరికేయండన్న పోసాని.. నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు..
- రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం: పోసాని కృష్ణ మురళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై విమర్శలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న నటుడు పోసాని కృష్ణ మురళిని ఈ రోజు గుంటూరు ప్రభుత్వ హాస్పటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత శ్యామల నగర్లోని న్యాయమూర్తి ఇంట్లో పోసానిని పోలీసులు హాజరు పర్చారు. ఇక, పోసాని తరుపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు అని పోసాని జడ్జి ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పేర్కొన్నారు.
Read Also: Off The Record: ప్రభాకర్ చౌదరి ఎత్తుగడలకు దగ్గుబాటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
అయితే, న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తూ పోసాని కృష్ణ మురళి బోరును ఏడ్చారు. జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే నరికేయండన్నారు.. నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.. రెండు ఆపరేషన్లు, స్టంట్లు వేశారు.. నాకు పెళ్లం పిల్లలు ఉన్నారు అని ఆయన వెల్లడించారు. ఇక, రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని న్యాయమూర్తి ఎదుటే లాయర్లతో పోసాని అన్నారు. ఇక, ఈ నెల 26వ తేదీ వరకూ పోసానికి కోర్టు రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?