Kanipakam: కాణిపాకంలో కలకలం.. భార్య కోరిక మేరకు మద్యం మానేయడానికి వచ్చి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఓ భక్తుడు కలకలం సృష్టించారు… తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య ఒత్తిడితో మొత్తానికి మందు మానేయలనే నిర్ణయానికి వచ్చాడు.. కాణిపాకంలో గణపతి సాక్షిగా మందు మానేయాలని భావించిన ఆయన.. ఇదే మందు తాగడం చివరి సారి అనుకున్నాడో ఏమో.. కానీ, ఫుల్ట్‌గా మందు కొట్టి వచ్చాడు.. దేవుడు దగ్గర మద్యం మానేయటం కోసం వచ్చిన ఆ భక్తుడు… భార్య కోరిక మేరకు మద్యం మానేస్తానంటూ ప్రమానం చేసేందుకు సిద్ధం అయ్యారు.. అప్పటికే ఫుల్ట్‌గా డ్రింక్ చేసి ఉన్న అతగాడు.. కోనేరిలో దిగాడు.. అయితే.. కోనేరులో దిగి స్నానం చేస్తూ.. నీటిలో మునిగాడు.. ఎంతకీ పైకి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితుడి భార్య.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోని దిగిన సిబ్బంది, పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్ చేసి కోనేరులో మునిగిపోయిన భక్తుడికి బయటకు తీశారు.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు.. మొత్తంగా ఈ వ్యవహారం కాణిపాకంలో కలకలం రేపింది.
Read Also: Naresh: మరో సీనియర్ హీరోయిన్ మోజులో నరేష్.. పవిత్రతో తెగదెంపులు..?
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Bandi Sanjay: బీజేపీ తలదించుకునే పని చేయను.. బండి సంజయ్ కంటతడి..
-
Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్‌గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!