చింతామణి నాటకం రద్దు.. హైకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ నిర్షయంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు కళాకారులు, నాటకాన్ని నమ్ముకుని జీవిస్తున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం విచారణ చేపట్టనుంది.. ఇక, చింతామణి నాటక ప్రదర్శనను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 7ని సవాల్ చేస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Read Also: సిద్దిపేటలో కాల్పుల కలకలం.. రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర దోపిడీ
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!