ఏపీలో రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అంబేడ్కర్ రాజ్యంగం అమలు కావడం లేదు. రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోంది అని నారా లోకేష్ అన్నారు. ఇద్దరు నాయకులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను హత్య చేయడం దారుణం అని పేర్కొన్నారు. కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నా… నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైసీపీ వాళ్ళు పశువుల్లా నరికి చంపారు. 20 ఏళ్ల పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళు చేసిన తప్పా.. నాగేశ్వర్ రెడ్డి లైసెన్సుడు గన్ పంచాయతీ ఎన్నికల ముందు తీసుకున్నారు. ఎన్నికల తరువాత గన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు. గన్ ఇచ్చి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు అని తెలిపారు.
Read also : శ్రీశైలంతో నాకు అభినాభావ సంబంధం ఉంది : ఎన్. వి.రమణ
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని చంపిన వాళ్ళను 24 గంటలు గడచిన ఎందుకు అరెడ్త్ చేయలేదు. రాజా రెడ్డి, వైఎస్సార్ కూడా టీడీపీ శ్రేణులు చంపించారు..చివరికి వాళ్ళ గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలి. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి. దమ్ముంటే సమగ్ర విచారణ చేయించాలి. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు చిటికి వేసుంటే బయట తిరుగుండేవాళ్ళా….పాదయాత్ర చేసుండేవాళ్ళా అని ప్రశ్నించారు. 27 మంది టీడీపీ నేతలను హత్య చేశారు….400 మందిపై దాడి చేశారు. వీటిని వ్యక్తిగాంతంగా తీసుకుంటా.. వడ్డీతో సహా చెల్లిస్తా అన్నారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటా…వారిని అదుకుంటా అని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!