Nadendla Manohar: పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించేలా సీఎం జగన్ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తనం చేసారు. పవన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేశారని నిప్పులు చెరిగారు. గతంలో పవన్‌ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించారని గుర్తు చేసారు. ఇప్పుడా మంత్రులు పదవులు కొల్పోయారని, పవన్ కళ్యాణ్‌ను విమర్శించే సమయాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించండని ఎద్దేవ చేసారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టి హోల్‌సేల్‌గా అమ్ముడుపోయింది వైసీపీనేనని ప్రజలందరికీ అర్థమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బటన్ నొక్కడమే మానవత్వమా..? అంటూ ప్రశ్నించారు. బటన్ నొక్కి వారికి వారే చప్పట్లు కొట్టేసుకుంటున్నారని విమర్శించారు. కోనసీమ అల్లర్లు వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు.
read also: Commonwealth Games: అదరగొట్టిన వెయిట్‌లిఫ్టర్లు.. ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- OTR : బావమరిది టీడీపీలోకి.. బావ కూడా వస్తారా?
ప్రభుత్వ సాయం ఏంటో వరదల సమయంలో అర్థమవుతోందని విమర్శించారు. ముందుగా నిర్ణయించిన వారినే సీఎం జగన్ కలిసి వరద పర్యటనను ముగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుడా.. కులాలకు అతీతంగా సమాజ అభ్యున్నతి కోసం కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని ధ్వజమెత్తారు. అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నదీ.. ఎందుకు అలజడి సృష్టించాలనుకున్నదీ ప్రజలకు అర్థమవుతున్నందువల్లే పవన్‌కల్యాణ్‌పై సీఎం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మనోహర్ ఆరోపించారు. అంతేకాదు…కాపు నేస్తం కింద 3.38 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని చెబుతున్నారనీ.. ప్రభుత్వ నిబంధనల పేరుతో ఎంత మందికి లబ్ధి అందలేదో కూడా చెప్పాలని, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యలోనే సాయం ఆగిపోయి వారు ఎన్నో పాట్లు పడుతున్నారని గుర్తు చేసారు.
Commonwealth Games: అమ్మాయిల కీలక పోరు.. నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్
తాజావార్తలు
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?