N Tulasi Reddy: ఏపీలో మేనిఫెస్టో వార్ నడుస్తోంది.. కాంగ్రెస్ ముందు ఏదీ సరిపోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N Tulasi Reddy Comments On AP Manifesto War: ఆంధ్ర రాష్ట్రంలో మేనిఫెస్టో వార్ నడుస్తోందని.. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ముందు టీడీపీ, వైసీపీల మేనిఫెస్టోలు సరిపోవని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్నవి నిజమైన కుస్తీ పోటీలు కాదని మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ మధ్య లాలూచి పోటీ జరుగుతోందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా చెప్పేవన్నీ వాస్తవాలేనని.. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆరోపించారు. అయినప్పటికీ.. రాష్ట్రంలో సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదు? కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సీబీఐని అవినాష్ రెడ్డి అనుచరులు అడ్డుకుంటుంటే కేంద్రానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు.
BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బాబు, జగన్, పవన్ అని తులసిరెడ్డి అభివర్ణించారు. వైఎస్ షర్మిల తమ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో.. విశాఖ ఎంపీ ఘటన స్పష్టం చేస్తుందని అన్నారు. ప్రజల ప్రాణాలకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. పులివెందులలో సొంత చిన్నాన్నను హత్య చేస్తే దిక్కుమొక్కు లేదని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో అధికార ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి, కోట్ల రూపాయల వసూలు చేశారంటే.. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. రౌడీలు, కిడ్నాపర్లు రాజ్యమేలుతున్నారని.. గన్ కల్చర్, గంజాయి కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.
Hyderabad :నార్సింగ్ లో దారుణం.. యువతి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!