Vijaya Sai Reddy: ముసలాడికి గాలి సోకిందో ఏమో..? చంద్రబాబుపై సాయిరెడ్డి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రధానిని పట్టుకుని ఎవరువీళ్ళు ఉత్తరాంధ్రకు అంటున్నాడు.. గొలుసులు సిద్ధం చేసుకోండి తెలుగు తమ్ముళ్లూ… అంటూ కామెంట్ చేశారు సాయిరెడ్డి..
మరోవైపు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు.. సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డిపై మండిపడ్డ ఆమె.. పండుకోతికి పిచ్చి ముదిరింది. మా నాయకుడు అడిగింది ఉత్తరాంధ్రలో ఏ2కు పనేంటని..? భూ కబ్జాలకా..? గంజాయి వ్యాపారానికా..? అక్రమ వసూళ్లకా..? అని A2 గురించి ప్రశ్నించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలి కోతికి అల్జీమర్స్ ఎక్కువై A2 అంటే ఎవరో గుర్తుకు రావడం లేదనుకుంటా..? చంచల్ గూడా చిప్పకూడు అంటే అన్నీ గుర్తొస్తాయి.. అంటూ సెటైర్లు వేశారు వంగలపూడి అనిత.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
పండు కోతికి పిచ్చి ముదిరింది. కోతికి పుండయితే గీకా.. నాకా.. మా నాయకుడు అడిగింది ఉత్తరాంధ్రలో A2 గాడికి ఏమి పని? భూ కబ్జాలకా? గంజాయి వ్యాపారానికా? అక్రమ వసూళ్ళకా అని. ముసలి కోతికి అల్జీమర్స్ ఎక్కువై A2 అంటే ఎవరో గుర్తుకు రావడం లేదనుకుంటా. చంచల్గూడా చిప్పకూడు అంటే అన్నీ గుర్తొస్తయ్ https://t.co/phkZFAfjLV
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 17, 2022
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!