Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Vidadala Rajini Reacts Over Janasena Activists Attack

Minister Vidadala Rajini: మంత్రులందరి కార్లపై దాడులు.. పవన్‌ కల్యాణే సమాధానం చెప్పాలి..!

Published Date :October 15, 2022 , 9:34 pm
By Sudhakar Ravula
Minister Vidadala Rajini: మంత్రులందరి కార్లపై దాడులు.. పవన్‌ కల్యాణే సమాధానం చెప్పాలి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి.. విశాఖ గర్జన, పవన్‌ కల్యాన్‌ విశాఖ టూర్‌ సందర్భంగా.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర మంత్రుల కాన్వాయ్‌లపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు మంత్రి విడదల రజని.. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న మంత్రి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. విశాఖలో మంత్రులందరి కార్లపై దాడులు చేయటం దారుణమైన విషయం అన్నారు.. విశాఖ గర్జనలో పెద్ద ఎత్తున ప్రజలు మూడు రాజధానులకు మద్దతు తెలిపారన్న ఆమె.. తమ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ది చేసుకునే అవకాశం వచ్చిందని సంతోషపడ్డారన్నారు.. విశాఖ నుండి వస్తుండగా జన సైనికులు పెద్ద ఎత్తున మాపై దాడి చేశారని.. మా కార్లపై కర్రలతో, రాళ్లతో దాడి చేశారని.. దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read Also: Audimulapu Suresh: పవన్ మాటతీరు వల్లే దాడులు.. చర్యలు తప్పవు..

Also Read

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
  • AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
  • Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

మూడు రాజధానులకు ప్రజల మద్దతు తెలిసి ముందస్తు ప్లాన్ తో జనసేన మాపై దాడులకు తెగబడిందని ఆరోపించారు మంత్రి విడదల రజని.. ప్రజా స్వామ్యంలో మహిళా మంత్రులపై దాడులు దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.. మూడు ప్రాంతాలు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రజలమద్దత్తు లభిస్తుందని.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు.. ఇక, జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించాలనే.. మంత్రుల వాహనాలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు మంత్రి విడదల రజని.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Janasena Activists Attack
  • JanaSena Party
  • Minister Vidadala Rajini
  • pawan kalyan

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions