Deputy CM Pawan: పవన్తో నా ప్రయాణం అలా మొదలైంది.. నాదెండ్ల ట్వీట్కి డిప్యూటీ సీఎం రియాక్షన్
- 2018 అక్టోబర్ 12న జనసేనతో నా ప్రయాణం మొదలైంది..
- పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎప్పుడు మాకు స్ఫూర్తినిస్తుంది: నాదెండ్ల
- మంత్రి నాదెండ్ల ట్వీట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు. పవన్ దిశా నిర్దేశం, స్ఫూర్తినిచ్చే నాయకత్వం ఎప్పుడూ మాకు బలమైంది.. తిత్లీ తుఫాన్ తర్వాత శ్రీకాకుళంలో యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌పై చర్చలు జరిపాం అన్నారు. యువత ఆకాంక్షలను ప్రతిబింబించే ఏపీ కోసం కృషి చేస్తున్నామన్నారు. అయితే, జనసేన అధ్యక్షుడు, పార్టీ నాయకులు, వీర మహిళల మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఏడేళ్ల రాజకీయ ప్రయాణంలో సేవ, స్ఫూర్తి, సంకల్పంతో నిండినది అని మత్రి నాదెండ్ల ట్వీట్ చేశారు.
Read Also: AmalaPaul : అమల పాల్.. ఫోటోలు అదరహో..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. వాళ్లు ఉచితాల కోసం అడగలేదు.. సంక్షేమ పథకాల కోసం కోరలేదు.. ఒకే మాట చెప్పారు మాకు ఉచితాలు కాదు, భవిష్యత్తు కావాలి అన్నారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలు కాదు ఇదే యువత యొక్క స్వరం అన్నారు. యువతలోని నిజమైన సామర్థ్యాన్ని వెలికి తీయాలని పేర్కొన్నారు. వారి కలలు నెరవేర్చేందుకు నేను నిరంతరం యువతను
కలుస్తూనే ఉంటాను అని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.
I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’
We need to tap the true potential of our youth. I will keep… https://t.co/8bWCtI1ryL— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2025
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!