ఏ చిన్న లక్షణం కనిపించినా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి: మంత్రి అప్పలరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ పరిస్థితి పై జిల్లా అధికారులతో మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ను ఏవిధంగా ఎదుర్కొవాలో అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలో మన నుంచి ఇతర రాష్ట్రాల వారు తెలసుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా వచ్చింది.
Read Also: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 6,996 కేసులు
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
10వేల లీటర్ల కెపాసిటీ ఆక్సిజన్ ప్లాంట్స్ నేడు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 3,300 బెడ్స్ సిద్ధం చేశామన్నారు. 520 ICU బెడ్స్‌ను కూడా సిద్ధం చేశామన్నారు. ఎలాంటి చిన్న లక్షణాలు ఉన్నా పరీక్షలు వెంటనే చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మూడు RTPC ల్యాబ్స్ సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో జాయినన్ అయ్యే వారిలో 90శాతం వ్యాక్సిన్ వేయించుకోని వారే ఉన్నారని మంత్రి వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!