అంజనీపుత్రుడు హనుమంతుడు కరుణా సముద్రుడు. కష్టాల్లో వుండే భక్తులకు కొండంత అభయం ఇస్తాడు. అందుకే భక్తులు ఆయన్ని అభయాంజనేయుడు అంటారు. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమయిన రోజు. ఆరోజు హనుమాన్ చాలీసా ఒకసారైనా వింటే అన్ని బాధలు మటుమాయం అయిపోతాయి. https://youtu.be/F5LoL19lfzA