Andhra Pradesh: హైస్కూల్ గ్రౌండ్‌లో పడిన పిడుగు.. ఇద్దరు విద్యార్థులు మృతి
- హైస్కూల్ గ్రౌండ్‌లో పిడుగుపాటు..
- క్రికెట్ ఆడుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: హైస్కూల్ గ్రౌండ్‌లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.. విద్యార్థుల మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.. హైస్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. కాగా, ఇటు ఏపీతో పాటు.. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ సమయంలో.. పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక, మూగ జీవాలు కూడా పిడుగుపాటుకు మృత్యువాత పడుతున్నాయి.. అయితే, వర్షాలు పడుతోన్న సమయంలో.. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో.. చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తోన్న విషయం విదితమే..
Read Also: CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..