Kakinada: కాకినాడకు కేరళ సీబీఐ అధికారులు.. కారణమిదే..?
- కాకినాడ వచ్చిన కేరళ సీబీఐ అధికారులు
- 2023 నవంబర్ 25న సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
- ఎవరు రాకపోవడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన రైల్వే పోలీసులు
- కేరళ హైకోర్టుకు వెళ్లిన కుటుంబ సభ్యులు
- సీబీఐ విచారణకు ఆదేశించిన కేరళ హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణలో భాగంగా కేరళ సీబీఐ అధికారులు కాకినాడకు వచ్చారు. 2023 నవంబర్ 25వ తేదీన సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా.. ఆ మృతదేహం ఎవరిదని అధికారులు ఆరా తీశారు. అయితే.. మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మరోవైపు.. చనిపోయిన వ్యక్తి ఫోటో చూసి ఆర్మీలో పని చేస్తున్న శశాంక్ గా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi Plane Cost: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం ధర ఎంతో తెలుసా?
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ఈ క్రమంలో.. పూడ్చి పెట్టిన మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కేరళ న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో.. మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ మృతదేహం శశాంక్ దా.. కాదా అనేది విచారణ చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఆర్మీలో పని చేస్తూ అరుణాచల్ ప్రదేశ్‌లో శశాంక్ తప్పిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Read Also: Pawan Kalyan: భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!