Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kankipadu Edla Pandalu And Muggula Competitions Are Going On Grandly

Sankranthi 2025: కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు..

Published Date :January 12, 2025 , 4:28 pm
By Rajesh Veeramalla
  • కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు
  • పోటీలలో పాల్గొని తమ ప్రతిభ చూపించిన మహిళలు
  • వైభవంగా ఎడ్ల పందాలు
  • పందాలను చూడటానికి పలు ప్రాంతాల నుంచి జనాలు.
Sankranthi 2025: కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు‌‌. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. సంక్రాంతి అంటే ముగ్గు నుంచి మనం మరిచిపోతున్న హరిదాసు వరకూ.. పాలు పొంగడం నుంచి రైతు ఇంటికి పంట తేవడం వరకూ అన్నీ కనిపించేలా ముగ్గు వేశారు. రైతే రాజు అనే నినాదం రాష్ట్రం అంతా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ నినాదాన్ని వినిపిస్తూ కూడా ముగ్గులేసారు‌.

Read Also: Daaku Maharaaj: ప్రీ రిలీజ్ చేయలేకపోయాము.. అక్కడే సక్సెస్ మీట్!

మరోవైపు.. కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం… అయితే రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నామని.. ఈ పందేలు రైతు కోసమే అని నిర్వాహకులు చెబుతున్నారు.

Read Also: AP Govt: భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..

ఎడ్ల బండి లాగుడు పోటీ వీక్షించడానికి మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి వచ్చారు. ఎడ్ల బండి లాగుడు పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి కూడా బహుమతులు అందజేశారు ఎంపీ బాలశౌరి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలో రోడ్లు గత ప్రభుత్వంలో అత్యంత దారుణంగా తయారయ్యాని.. రహదారులు వేయిస్తామన్నారు. వైద్యం చాలా ముఖ్యమైనదని.. కొన్ని కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని మచిలీపట్నం మెడికల్ కాలేజీపై ఎంపీ బాలశౌరి కామెంట్ చేసారు. అలాగే ఎయిమ్స్ సేవలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఆరునెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని, ఇంకా మరింత అభివృద్ధి చూస్తారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • edla pandalu
  • In Kankipadu
  • muggula competitions
  • telugu news

తాజావార్తలు

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions