AP Crime: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య.. ఆలస్యంగా వెలుగుచూసిన గుట్టు..
- కాకినాడ జిల్లా ఏవీ నగరంలో దారుణం..
- ప్రియుడుతో కలిసి భర్తకి విషంపెట్టి చంపేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పచ్చని సంసారాల్లో కొన్ని ఘటనలు చిచ్చు పెడుతున్నాయి.. మరో వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కూడా కాటికిపంపిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్‌లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది.. అయితే, తమ బంధానికి అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది.. తన ప్లాన్‌లో భాగంగా భర్తకు ఈ నెల 19వ తేదీన విషయం పెట్టి చంపేసింది.. అది సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.. అయితే, మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.. కానీ, పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటపడింది.. ప్రియుడితో కలిసి.. ప్లాన్‌చేసి.. కట్టుకున్న భర్తను భార్యే మట్టుబెట్టినట్టుగా తేల్చారు పోలీసులు..
Read Also: Icon Star : పుష్ప -2 కోసం నేషనల్ మీడియా హైదరాబాద్ రాక
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు