Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News High Tension At Tdp Office In Gollapudi

High Tension In Gollapudi: గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్‌ తరలింపు..!

Published Date :January 19, 2023 , 8:36 am
By Sudhakar Ravula
High Tension In Gollapudi: గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్‌ తరలింపు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

High Tension In Gollapudi: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. గొల్లపూడిలోని వివాదస్పద స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయ తరలింపు పనులు ప్రారంభించారు పోలీసులు.. కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు.. కార్యాలయంలోని కంప్యూటర్లును కూడా తరలించారు పోలీసులు.. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. టీడీపీ కార్యాలయంతో పాటు.. గొల్లపూడిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు టీడీపీ నేతలను కట్టడి చేస్తున్నారు.. మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్‌ అరెస్ట్ చేశారు… ఇక, మొన్న రాత్రి నుంచి టీడీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఈ నెల 28వ తేదీలోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ నేత ఆలూరి చిన్నాకు స్థానిక తహసీల్దారు నోటీసులు ఇచ్చారు.. ఇంకా గడువు పూర్తి కాకముందే.. పోలీసులు చర్యలు చేపడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు.. వివాదస్పద స్థలాన్ని.. స్థల యజమానికి అప్పగించామని చెబుతున్నారు పోలీసులు.

Read Also: Fake Website: అచ్చం ప్రభుత్వ పోర్టల్‌లాగే నకిలీ వెబ్‌సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్

ఇక, స్థల యజమాని ఆలూరి శేషారత్నం మాట్లాడుతూ.. మా స్థలం వద్ద దేవినేని ఉమ అల్లరి చేయడం తగదన్నారు.. తల్లి కొడుకుల సమస్యలోకి దేవినేని ఉమ ఎందుకు తలదూరుస్తారు..? చంద్రబాబు.. ఉమకు ఇదే నేర్పించారా..? మేమేమైనా పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చామా..? అని ప్రశ్నించారు.. పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చేంత ఆస్తులు మాకు లేవని.. దేవినేని ఉమలాగా మేం ఆస్తులు సంపాదించుకోలేదని మండిపడ్డారు. తల్లికొడుకుల మధ్య ఉమ వచ్చి తగాదాలు పెడుతున్నారు.. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. నా కొడుకు చిన్నా మంచివాడే.. కానీ, నా కూతురుకేం లేకుండా చేస్తున్నారనేదే నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు.. కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఉమకు ఏం ఇబ్బంది..? అని ఫైర్‌ అయిన శేషారత్నం.. దేవినేని ఉమ వల్లే మా కుంటుంబం ఇలా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నా ఇంటి ముందు ఉమ ధర్నా చేయడమేంటీ..? ఉమ ఇంటి ముందు నేను ధర్నా చేస్తే ఊరుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Gollapudi
  • high tension
  • High Tension In Gollapudi
  • ntr district

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions