Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
- ఆంధ్రప్రదేశ్‌లో ఘోరు రోడ్డుప్రమాదం..
- ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద లారీని ఢీకొన్న బస్సు..
- మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోరు రోడ్డుప్రమాదం జరిగింది.. ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో.. మహిళ మృతి చెందింది.. మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో, వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 28 మంది కుటుంబ సభ్యుల బృందం బస్సులో ఉన్నట్టుగా చెబుతున్నారు.. చనిపోయిన మహిళా ముగడ కృష్ణమ్మ వయస్సు 60 ఏళ్లు.. పెద్దూరు గ్రామం గురుపల్లి మండలం పార్వతిపురం, మన్యం జిల్లాగా గుర్తించారు పోలీసులు.. ఇక, ఈ ప్రమాదంలో కేబినెట్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు పోలీసులు.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్లో విషాదం.. రైలు నుండి జారిపడి ఇద్దరు మృతి
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!