Margani Bharat: భూ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే రాష్ట్రంలో వైసీపీ నేతలు అరెస్టులు..
- చంద్రబాబు సమయంలోనే కొత్త డీస్పీలరీలకు అనుమతులు వచ్చాయి..
- లిక్కర్ స్కామ్ తో సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని లాగుతున్నారు..
- ప్రైవేట్ వ్యక్తులతో మద్యం అమ్మకాలు.. గత ప్రభుత్వానికి స్కాం అంటగడుతున్నారు..
- భూ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే రాష్ట్రంలో వైసీపీ నేతలు అరెస్టులు: మార్గాని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్పిలరీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నాలుగైదు డిస్టిలరీలకు అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చేవారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంతో సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేపడుతూ… స్కామ్ ను గత ప్రభుత్వానికి అంటకట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇవి కేవలం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని మార్గాని భరత్ విమర్శించారు.
Read Also: KL Rahul: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..! కెఎల్ రాహుల్ – గోయెంకా మధ్య “కోల్డ్ వార్”..?
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
అయితే, ఉర్సా కంపెనీకి కేటాయించిన భూముల కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రముఖులను ప్రభుత్వం అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం జరుగుతుందా అని మార్గని భరత్ అడిగారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!