Drugs in Birthday Party: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. ముగ్గురు యువకుల అరెస్ట్..
- బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం..
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఘటన..
- భూపాలపట్నంలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs in Birthday Party: డ్రగ్స్ కల్చర్ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. ఇదే సమయంలో.. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మైకంలో ఉన్న యువకులను రాజానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్రగ్స్ సేవించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. వీరే డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారా? ఇంకా ఎవరికైనా సఫ్లై చేస్తున్నారా? అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలకు దిగిన విషయం విదితమే.. డ్రగ్స్ వాడకం, సరఫరాను సీరియస్‌గా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం..
Read Also: Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!