CPI Narayana: బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Mahasabha: సీపీఐ తిరుపతి జిల్లా తొలి మహాసభలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఇవాళ, రేపు జరగనున్నాయి. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇందిరా మైదానం వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, తదితరులు పాల్గొ్న్నారు. సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానంలో బహిరంగ సభ జరిగింది.
బీజేపీ ఏకచత్రాధిపత్యానికి బీహార్‌లో గండి పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం పేరిట జెండా దోపిడీకి మోడీ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. ఖాదీ జెండాలనే వాడేలా చేసి ఉంటే చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేదన్నారు. మోడీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని విమర్శించారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఆవిర్భావం
ఆగస్ట్ 26 నుంచి మూడురోజుల పాటు విశాఖలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై చర్చించి తీర్మానం చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయ నేతల్లో నైతికత లేకుండా పోతోందన్నారు. దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ, అసభ్యకరమైన వీడియో చూపించిన ఎంపీని సీఎం జగన్ వెనకేసుకువస్తున్నారని ఆరోపించారు. గోరంట్ల మాధవ్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి కులం పేరిట విమర్శలు తగదన్నారు. తన పార్టీ నేతల నీచ చేష్టలపై సీఎం నోరు విప్పకపోవడం దారుణమన్నారు.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!