CM Chandrababu: ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే.. ప్రజలపైనే పన్నుల బారం పడుతుంది..
- ఆర్థిక పరిస్థితి చూసి ఆ రాష్ట్ర పరిస్థితిని చెప్పొచ్చు..
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే.. చివరికి బాధపడాల్సి వచ్చేది ప్రజలే..
- తెచ్చిన అప్పులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది..
- అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నీతి అయోగ్ రిపోర్టుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.. అలాగే, ఆర్ధిక పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరగాలని తెలిపారు. పాలసీ మేకర్లు జాగ్రత్తగా పని చేయాలి.. నాయకుల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆయన వెల్లడించారు. అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
అయితే, నీతి ఆయోగ్ 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది అని సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి జరుగుతుంది.. సంక్షేమం చేస్తాం.. మళ్ళీ సంపద వస్తుంది.. ఇలా సైకిల్ తిరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించింది.. 2022- 23లో విపరీతంగా అప్పులు చేశారు.. అలాగే, గత సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బంతా ఏం చేశారో ఎటు మళ్లించారో తెలియడం లేదు.. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!