AP Crime: తల్లితో సహజీవనం.. ఏడాదిగా ఆమె కూతురిపై అత్యాచారం.. ట్విస్ట్ ఏంటంటే..?
- చిత్తూరులో వెలుగు చూసిన దారుణం..
- తల్లితో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురిపై అత్యాచారం..
- ప్రియుడికి సహకరించిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: తల్లితో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. చిన్నారి అని కూడా చూడకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఏడాది కాలంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తూ.. నరకం చూపించాడు.. అంతే కాదు.. అభం శుభం తెలియని చిన్నారిపై తన ప్రియుడు అత్యాచారం చేయడానికి.. ఆ పాప తల్లి సహకరించడం కలకలం రేపుతోంది..
Read Also: KTR at Women’s Commission: మహిళా కమిషన్ ఆఫీసుకు కేటీఆర్.. కాంగ్రెస్ మహిళా నేతల నిరసన..!
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
చిత్తూరులో వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లితో సహజీవనం చేస్తూ , ఆమె కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు నవీన్ అనే కామాంధుడు.. అయితే.. తన కూతురును కంటికి పాపలా కాపాడాల్సిన ఆ తల్లి.. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేయడానికి ప్రియుడికి సహకరించడం కలకలం రేపుతోంది.. మైనర్ బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడట కామాంధుడు . చిత్తూరు నగరం మున్సిపల్ క్వార్టర్స్ లో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్న షాకీరా భాను అనే మహిళ. ఆరో తరగతి చదివే కూతురుతో కలిసి నివసిస్తోంది.. ఇక, షకీరా భానుతో ప్రియుడు నవీన్ సహజీవనం చేస్తున్నాడు.. షకీరా భాను కూతుర్ని భయపెట్టి గత సంవత్సర కాలంగా అత్యాచారం చేశాడు నవీన్. అయితే, రెండు రోజులుగా షకీరా భాను కూతురు కనిపించక పోవడంతో అనుమానించిన స్థానికులు.. నవీన్, షాకీరా బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసుల విచారణతో నవీన్ ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ త్వాత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!