MGNREGS: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.685.12 కోట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ కూలీల చెల్లింపుల నిమిత్తం రూ. 685.12 కోట్ల మేర నిధులను విడుదల చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్ల జమ కాబోతున్నాయి. ఇక, గత రెండు రోజులుగా రూ. 302.96 కోట్ల మేర కూలీలకు చెల్లింపులు చేసింది ప్రభుత్వం.. వచ్చే రెండు-మూడు రోజుల్లో రూ. 319 కోట్లను కూలీల ఖాతాల్లో జమ చేయనున్నట్టు పంచాయతీ రాజ్ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. కాగా, కేంద్రం నుంచి ఉపాధిహామీ పథకం కింద వస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లీస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి.. దీంతో, పని చేస్తున్న కూలీలకు నిధులు సకాలంలో అందడంలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేయడం.. కూలీలకు కూడా డబ్బులు పంపిణీ చేస్తోంది సర్కార్.
Read Also: AP SEC: ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా..
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!