AP SEC: ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది… 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్ కుమార్ మీనా… ఉమ్మడి ఏపీ కేడర్‌ను చెందినవారు.. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనా.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.. ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా కొనసాగుతుండగా.. సీఈసీ ఆదేశాలతో.. త్వరలోనే ముఖేష్ కుమార్ మీనా ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: Vimala Raman: కత్తిలాంటి చూపుతో కైపెక్కిస్తున్న కోలీవుడ్ బ్యూటీ
Also Read
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!