ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ కూలీల చెల్లింపుల నిమిత్తం రూ. 685.12 కోట్ల మేర నిధులను విడుదల చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్ల జమ కాబోతున్నాయి. ఇక, గత రెండు రోజులుగా రూ. 302.96 కోట్ల మేర కూలీలకు చెల్లింపు