బెజవాడ బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్.. ట్రయల్ రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌పై ట్రైన్ రన్ ప్రారంభించారు ఎన్హెచ్ఏఐ అధికారులు. బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ పైకి వాహనాలకు అనుమతిచ్చారు. ఈ నెల 14వ తేదీన ఫ్లైఓవర్‌ను లాంఛనంగా వర్చువల్ పద్దతిన ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఏడాదిలోపే అందుబాటులోకి వచ్చింది బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్.2020 లో లక్ష్మీ ఇన్ ఫ్రా సంస్థ పనులు ప్రారంభించింది. నిర్ణీత గడువుకు 6 నెలల ముందే పనులు పూర్తి చేసి నేటి నుంచి రాక పోకలు ప్రారంభించారు.
రెండో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బెంజ్ సర్కిల్లో తొలగనున్నాయి ట్రాఫిక్ కష్టాలు. రూ.90 కోట్లతో 1.4 కిలోమీటర్లు మేర బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 224 భూగర్బ పిల్లర్లు, 56 పిల్లర్లు, 56 స్పాన్స్, 56 స్లాబులు, 220 గడ్డర్లతో రూపుదిద్దుకుంది ఫ్లైఓవర్. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో పనులు వేగవంతంగా జరిగాయి. నిత్యంరద్దీగా వుండే ఈ ప్రాంతంలో రెండో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?