విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌పై ట్రైన్ రన్ ప్రారంభించారు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు. బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ పైకి వాహనాలకు అనుమతిచ్చారు. ఈ నెల 14వ తేదీన ఫ్లైఓవర్‌ను లాంఛనంగా వర్చువల్ పద్దతిన ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఏడాదిలోపే అందుబాటులోకి వచ్చింది బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్.2020 లో లక్ష్మీ ఇన్ ఫ్రా సంస్థ పనులు ప్రారంభించింది. నిర్ణీత గడువుకు 6 నెలల ముందే పనులు పూర్తి…