ఇప్పుడు కమిటీయా..? అంతా రివర్స్ వ్యవహారం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు.. అయితే, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం తాజాగా ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని వేసింది.. మంత్రులు బుగ్గన, పేర్నినాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌తో కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయడంపై మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు..
Read Also: బ్రేకింగ్: ఉద్యోగులతో సంప్రదింపులకు సర్కార్ కమిటీ
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ప్రభుత్వం సంప్రదింపుల కోసం కమిటీ ఏ ఉద్దేశ్యంతో వేసిందో మాకు తెలియదన్న ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్… సహజంగా పీఆర్సీ ప్రకటనకు ముందు మంత్రుల కమిటీ వేస్తారు… కానీ, ఈ ప్రభుత్వానిదంతా రివర్స్ వ్యవహారంగా ఉంది అని ఎద్దేవా చేశారు… పీఆర్సీని ప్రకటించి మంత్రుల కమిటీని వేశారు.. కానీ, మంత్రుల కమిటీ వేయడం ద్వారా ప్రభుత్వం మెత్తబడినట్టుగా మేం భావించలేం అన్నారు.. గతంలోనూ ఇదే విధంగా మెత్తబడినట్టు కన్పించి.. పీఆర్సీ జీవోలు జారీ చేశారిన ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, సచివాయంలో జరిపే సమావేశంలో ప్రభుత్వం వేసిన కమిటీ మీద కూడా చర్చిస్తామని తెలిపారు బండి శ్రీనివాస్.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!