Balineni Srinivasa Reddy: ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy On AP Capital Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మొదటి నుంచి ఓ విజన్‌తో ముందుకు వెళ్లే నాయకుడని అన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిత్తో.. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసేవారికి.. విశాఖ సమ్మిట్‌తో సీఎం జగన్ చెంపఛెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చారన్నారు. ఏపీలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు.
Ambati Rambabu: మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం.. ప్రాజెక్ట్‌పై మంత్రి సమీక్ష
Also Read
ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్‌ను విజయవంతం చేశారని బాలినేని అన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోని లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖను రాజధానిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని మరింత వేగంగా అభివృద్ది చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే.. లక్షల కోట్లు కావాలన్నారు. రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని వెల్లడించారు.
Uttar Pradesh: యూపీలో దారుణం..ఒకే సిరంజితో చాలా మందికి ఇంజెక్షన్.. అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!