APSRTC: అద్దె బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించిన ఏపీఎస్‌ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 203 పల్లె వెలుగు, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 70 ఎక్స్‌ప్రెస్, 22 అల్ట్రా డీలక్స్, 46 సూపర్ లగ్జరీ, 9 ఏసీ స్లీపర్, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర బస్సులు, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బిడ్లు దాఖలు చేయాలని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి కోరారు. MSTC ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా టెండర్ల ప్రక్రియ చేపడతామన్నారు.
Read Also: టూరిస్టులకు అనుమతి లేని 10 అందమైన ప్రదేశాలు
Also Read
జిల్లాల వారీగా అద్దెకు తీసుకుంటున్న బస్సుల వివరాలు: శ్రీకాకుళం-39, మన్యం-32, విజయనగరం-14, విశాఖ-61, అనకాపల్లి-22, కాకినాడ-41, తూ.గో-27, కోనసీమ-39, ప.గో-52, ఏలూరు-21, కృష్ణా-28, ఎన్టీఆర్-12, గుంటూరు-26, పల్నాడు-30, బాపట్ల-6, ప్రకాశం-10, నెల్లూరు-39, తిరుపతి-35, చిత్తూరు-2, అన్నమయ్య-10, వైఎస్ఆర్-6, నంద్యాల-29, కర్నూలు-14, అనంతపురం-31, సత్యసాయి-33
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!