Jr NTR Fans Protest: అనంతపురంలో హై టెన్షన్.. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్..!
- టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసం దగ్గర పోలీసుల బందోబస్తు..
- జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వస్తారన్న సమాచారంతో భద్రత కట్టుదిట్టం..
- ఇటీవల జూ. ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్..
- ఎమ్మెల్యే నివాసానికి వెళ్లే మార్గాల్లో, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Fans Protest: అనంతపురం జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసం దగ్గర పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ( ఆగస్టు 24న) జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే, ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు.
Read Also: Realme New Phone: రియల్‌మీ నుంచి సరికొత్త ఫోన్.. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్!
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ఇక, అనంతపురం నగరంలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వైపు ఎవరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, అనంతపురంలో జరుగుతున్న ధర్నాకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు పామిడి పట్టణ శివారులో అడ్డుకున్నారు. అనంతపురం వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పడంతో పామిడి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
https://www.youtube.com/watch?v=0RVlXG1AuQE
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!