TDP Politburo: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
- ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం..
- సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ..
- పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- లోకేష్ వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Politburo: తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పాత తరం నేతలను పక్కన పెట్టేసి.. యువతరానాకి పెద్దపీట వేయనున్నారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది.. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది పొలిట్‌బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది.. మూడు సార్లుకు మించి పార్టీ పదవులు ఉండకూడదన్నారు మంత్రి లోకేష్.. గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు మార్పులు ఉండాలని పేర్కొన్నారు.. దీంతో లోకేష్ టీమ్ రెడీ అవుతుందనే చర్చ స్టార్ట్ అయింది.. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంలో ఈ దిశగా నేతలకు చెప్తారా..? పొలిట్‌బ్యూరోలో మార్పులు ప్రస్తావిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.. కాగా, కూటమి ప్రభుత్వంలో.. గతంలో మంత్రులుగా పనిచేసినవారిని, సీనియర్ నేతలను సైతం పక్కనబెట్టి.. యువ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు.. అయితే, పార్టీ పదవులుల్లో కొందరు సీనియర్ నేతలు ఉన్నారు.. లోకేష్ వ్యాఖ్యలతో ఆ సీనియర్లకు కూడా రెస్ట్ ఇస్తారా? అనే చర్చ సాగుతోంది.
Read Also: Ponnam Prabhakar: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తాం..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!