Ponnam Prabhakar: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తాం..
- తెలంగాణలో కొనసాగుతున్న రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాలు..
- హెచ్ఎండీఏ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు వాక్ థాన్ కార్యక్రమం..
- ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాక్ థాన్ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో రోడ్ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరికి రోడ్ భద్రతపై అవగాహన పెంచేందుకు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన రవాణా శాఖ. విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లను కూడా రవాణా శాఖ ప్రారంభించింది.
Read Also: Konaseema District: కోనసీమలో కలకలంరేపుతోన్న గంజాయి..!
Also Read
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీపై అవగాహన చాలా అవసరం.. ఈ అవగాహన వల్ల మనం అందరం ఒక్కొక్కరం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషం అన్నారు. జనవరి ఒకటిన ప్రారంభించాం.. గతంలో వారోత్సవాలను మాసోత్సవాలు చేశారు.. బ్లాక్ స్పాట్స్ ఉన్న వాటిని గుర్తించి వాటిని పూడ్చే ప్రయత్నం మొదలైంది.. రవాణా శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నాం అని ఆయన తెలిపారు. స్పీడ్ థ్రిల్స్, బట్ ఇట్స్ కిల్స్ అని చెప్పారు. ఇక, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇక, ముందు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.. ఇక, ఇది అందరి సామాజిక బాధ్యత.. అందరం పాటిద్దాం.. అవగాహన కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విద్యార్ధులు కదిలి రావడం చాలా సంతోషం అన్నారు. రాబోయే కాలంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లు పెద్ద సంఖ్యలో ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?