YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. రాజీనామా లేఖలు రెడీ..! ఇద్దరు రాజ్యసభ సభ్యుల గుడ్‌బై..
- వైసీపీకి వరుస షాక్ లు..
- నేడు రాజీనామా చేయనున్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు..
- మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్ తో భేటీ..
- రాజీనామా లేఖలు అందజేయనున్న మోపిదేవి వెంకటరమణ.. బీద మస్తాన్ రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ పదవులతో పాటు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.. తమ రాజీనామా లేఖలను సమర్పించేందుకు రాజ్యసభ చైర్మన్ అపాయింట్‌మెంట్ కోరారట ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.. అయితే, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆ ఇద్దరు ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు రాజ్యసభ ఛైర్మెన్.. దీంతో.. మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ ను కలిసి తమ రాజీనామా లేఖలను ఎంపీలు మోపిదేవ, బీద మస్తాన్ రావు సమర్పిస్తారని తెలుస్తోంది.. ఇక, ఈ ఎంపీలతో పాటు.. మరికొందరు నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం సాగుతోంది..
Read Also: Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. తాజాగా, పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేసిన విషయం విదితమే.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను పంపించారట.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.. మరోవైపు.. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు ఈ రోజు రాజీనా చేయనున్నారు.. ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం.. రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి.. భవిష్యత్ కార్యాచరణను మోపిదేవి ప్రకటిస్తారని సమాచారం..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!