Minister Anagani Satya Prasad: జగన్‌కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందే.. మంత్రి సెటైర్లు..
- వైఎస్ జగన్‌పై సెటైర్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ సెటైర్లు..
- వైఎస్ జగన్ కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందేనన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.. గురువారం రోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు.. తమ హయాంలో జరిగిన ఒప్పందాలను వివరిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలతో.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే తక్కువ ధరకే కొనుగోలు చేశామని.. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిన తనకు సత్కారం చేయాలి.. కానీ, విమర్శలా? అని ప్రశ్నించారు.. అయితే, వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. వైఎస్ జగన్ కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందేనన్న ఆయన.. ప్రపంచ స్థాయిలో అవినీతి చేసినందుకు ‘ఇంటర్నేషనల్ క్రిమినల్’ అవార్డు ఇవ్వొచ్చు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు..
Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు జాగ్రత్త.. హిందువులపై దాడుల మధ్య బంగ్లాదేశ్‌కి హెచ్చరిక..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇక, పదే పదే అబద్దాలు చెబుతూ చెయ్యని, చేయలేని గొప్పులు చెప్పుకునే జగన్ రెడ్డికి ‘పిట్టల దొర’ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని ఎద్దేవా చేశారు అనగాని సత్యప్రసాద్.. చెల్లెళ్లను రొడ్డు మీదకు ఈడ్చి వారి పరువును నిలువునా తీసినందుకు ‘ఆంధ్ర భ్రష్టరత్న’ అవార్డు ఇవ్వొచ్చు.. తన ఐదేళ్ల పాలనలో హత్యలు, దాడులతో హడలెత్తించినందుకు ‘నరరూప రాక్షసుడు’ బిరుదు సరిగ్గా సరిపోతుంది.. అమరావతి పై హామీని తుంగలో తొక్కినందుకు, హామీలు ఇచ్చి ప్రజలను మోసిగించినందుకు ‘నమ్మక ద్రోహి’ అనే అవార్డు కచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ.. వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!