Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మళ్లీ నోటీసులు..
- మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు..
- మూడోసారి నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..
- ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్‌కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు.. గత ప్రభుత్వ హయాంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో.. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇవ్వగా ఒకసారి విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు.. అయితే, నిన్న జోగి రమేష్ హాజరు కాకపోవడంతో ఆయన తరఫున న్యాయవాదులు పోలీసులకు కలిసి వివరణ ఇచ్చారు.. తాజాగా నిన్న రాత్రి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు..
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
కాగా, ఇప్పటికే ఓసారి పోలీసుల విచారణకు హజరైన జోగి రమేష్.. మంగళవారం మరోసారి విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. అయితే, జోగి రమేష్ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు. విచారణకు రావడం లేదని తెలియజేశారు. గత శుక్రవారం జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరుకావడంతో.. గంటన్నర పాటు ప్రశ్నించి పంపించారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరోసారి విచారణకు మంగళవారం హజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. ఆయనను అరెస్టు చేస్తారని చర్చ మొదలైంది.. దీంతో.. ఆయన విచారణకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతుండగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!