Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Development: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు.. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అయితే, అమరావతి.. చట్టబద్ధత బిల్లుకు ఆమోదం రావడంతో ప్రభుత్వం పై మరింత బాధ్యత పెరగనుంది. బాధ్యత పెరగడమే… కాదు. ఒత్తిడి కూడా పెరుగుతోంది.. కూటమి ప్రభుత్వం. అమరావతి.. నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు ఒక టైం లైన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి.. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు.. ట్రంక్ రోడ్లు.. అమరావతి లే ఔట్లు.. ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.. అటు ఇటుగా ఒక రెండేళ్ల టైం బాండ్ లో వీటి నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది.. 2028 మే నుంచి.. ఆగస్టు లోపు. ఈ నిర్మాణాలు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది… అయితే, ఇప్పుడు అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంతో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత గా పెరుగుతోంది..
ఇప్పటి వరకు చట్టబద్ధత లేకపోవడంతో ప్రభుత్వం రాజధాని పనుల విషయంలో ఒత్తిడి పెంచలేదు.. కానీ, ఇప్పుడు… చట్టబద్ధత రావడం ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది… రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఏపీకి సరైన రాజధాని లేదు.. గత ప్రభుత్వంలో రాజధాని విషయంలో జరిగిన తప్పులను ప్రభుత్వం పదే పదే ఎత్తి చూపుతోంది.. దీంతో… ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై రాజధాని పూర్తి చేసే బాధ్యత పడింది.. అందులోనూ కూటమి అధికారం లోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు.. మూడేళ్లకు పైగా టైం ఉంది.. దీంతో, ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాజధాని పనులు త్వరగా పూర్తి చేసి.. ప్రధాని మోడీని మరోసారి రాష్ట్రానికి పిలిపించే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
అమరావతి రాజధాని పనులు నిరంతర ప్రక్రియ అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు… అంటే.. ఈ మూడేళ్లలో కొన్ని నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంది.. మిగిలినవి ఇంకా టైం పట్టె పరిస్థితి కనిపిస్తోంది.. మరి, అమరావతి చట్టబద్ధత గెజిట్ వచ్చాక.. ప్రభుత్వం రాజధాని విషయంలో ఇంకెంత దూకుడుగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది..
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!