Love Tragedy: ప్రేమ జంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలు కిడ్నాప్..
- తిరుపతిలో పారిపోయిన ఓ ప్రేమ జంట..
- ప్రేమ జంట ఆచూకీ కోసం అన్న వదినలను కిడ్నాప్ చేసిన అమ్మాయి బంధువులు..
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Tragedy: తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమజంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలను అమ్మాయి తరపు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. గత 3 నెలల క్రితం ఇంట్లో నుంచి ఈ ప్రేమ జంట పారిపోయింది. బాలాయపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసిన అమ్మాయి సోదరుడు మహేష్.. ఇరువురూ మేజర్లు కావడంతో కౌన్సిలింగ్ చేసి పంపిన పోలీసులు.. కొన్ని రోజుల అనంతరం మళ్లీ పారిపోయిన ప్రేమ జంట.. వీరి ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలైన అంకయ్య, కృష్ణవేణిలను అమ్మాయి బంధువులు తీసుకెళ్లారు.
Read Also: KBR Park: కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..
Also Read
ఇక, అమ్మాయి తమ్ముడు మహేష్, ఆమె మేనమామలే తీసుకెళ్లారనే ఆరోపణలు వస్తున్నాయి. నాయుడుపేట ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!