మెట్రో ప్రయాణం చాలా సులువైన ప్రయాణం.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా గమ్యానికి చేరావేస్తుంది.. అందుకే ఎక్కువ మంది మెట్రోను ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రోలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొవడం కోసం మెట్రోలో డ్యాన్స్ లు చెయ్యడంతో పాటు, రొమాన్స్ చేసుకునేందుకు లవర్స్ కు అడ్డాగా మారింది.. దానిపై ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘటన చోటు…