Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Viral News Books Against Mohor West Bengal Murshidabad Bride Ties Nuptial Knot To Books Families Agree Everyone Happy

వైరల్:పెళ్ళిలో పుస్తకాలను కట్నంగా తీసుకున్న వధువు…

Published Date :March 3, 2021 , 2:01 pm
By newsdesk
వైరల్:పెళ్ళిలో పుస్తకాలను కట్నంగా తీసుకున్న వధువు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీ.  ఒకప్పుడు కన్యాశుల్కం అమలులో ఉండేది.  కానీ, ఇప్పుడు కన్యాశుల్కం కాస్త వరకట్నంగా మారింది.  అయితే, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది.  దానినే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు.  బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో కళ్యాణి విశ్వవిద్యాలయంలో చదువుతున్న మొయినా ఖాటూన్ అనే మహిళ ఇటీవలే వివాహం చేసుకుంది.  ఈ వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.  తనకు వరుడి తరపున ఇచ్చే కట్నం వద్దని దాని స్థానంలో పుస్తకాలు ఇవ్వాలని కోరింది.  మొదట వరుడి కుటుంబం షాక్ అయినా, వధువు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి ఆమెకు పుస్తకాలను బహుమతిగా అందించారు.  ఈ న్యూస్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bengal
  • books
  • mohor
  • social media
  • viral

తాజావార్తలు

  • Hormuz: హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహం.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బేనా?

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • CM Revanth Reddy: డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • 430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

  • Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions