Fake IPS: రూ. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసిన యువకుడు.. డ్యూటీ చేస్తుండగా..
- ఉద్యోగం పేరుతో మోసం
- బీహార్‌లోని జాముయ్‌లో ఉదంతం
- రూ. రెండు లక్షలు తీసుకుని యువకుడిని మోసం చేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం పేరుతో మోసం చేసిన పెద్ద ఉదంతం బీహార్‌లోని జాముయ్‌లో వెలుగు చూసింది. ఇక్కడ మోసగాళ్ళు రూ. రెండు లక్షలు తీసుకొని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. నకిలీ ట్రైనీ ఐపీఎస్‌ని జాముయి సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. ఇప్పుడు ఇంత పెద్ద మోసం వెనుక ఏ ముఠా ఉందో తెలుసుకోవడానికి పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి పోలీసులు రాసి ఉన్న పల్సర్ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
READ MORE:PM Modi US Visit : యూఎస్‌లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
రెండు లక్షలకు పోలీసు ఉద్యోగం..
అరెస్టయిన నకిలీ ఐపీఎస్‌ని విచారించగా.. రెండు లక్షలు ఈ జాబ్ ఇచ్చారని.. యూనిఫారంతో పాటు పిస్టల్ కూడా వచ్చిందని పోలీసులకు తెలిపాడు. ఇప్పుడు తాను ఐపీఎస్ అయ్యానని చెప్పాడు. వాస్తవానికి, జముయి జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో యూనిఫాంలో బైక్ పై తిరిగేస్తున్న మిథిలేష్ మాంఝీ యువకుడ్ని బీహార్ లోని జాముయ్ పోలీసులు పట్టుకున్నారు. చిన్న పిల్లలప్పుడు పోలీస్ యూనిఫాం కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కానీ.. ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కుని వేసుకుంటే మోసం కిందకేసు పెడతారని సున్నితంగా హెచ్చరించారు. అత్యంత అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడు తానే ఐపీఎస్ ఆఫీసర్నని ఎదురుదాడికి దిగాడు.
READ MORE: Devara Pre Release Event Cancelled: షాకింగ్ : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
కేసేనని ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు యువకుడ్ని విచారించడం మొదలు పెట్టారు. యువకుడి కథనం ప్రకారం.. ఐపీఎస్ ఆఫీసర్ పోస్టును రూ. రెండు లక్షలకు కొనుక్కున్ననని చెప్పాడు. ఇటీవల ఓ జలపాతం వద్దకు టూర్ కు వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించాడు. తక్కువ ధరకే ఐఏఎస్ ని చేస్తానని చెప్పాగానే యువకుడు ఎగిరి గంతేశాడు. తనకు అందరూ తెలుసని .. ఇట్టే ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాడు యువకుడిని నమ్మబలికాడు. ఫోన్లు మాట్లాడినట్లుగా నటించిన మోసగాడు.. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగం వస్తుందని.. రెండున్నర రోజుల్లోనే తెచ్చివ్వాలన్నాడు. ఆ యువకుడు బంధువుల్ని వేధించి .. రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి మోసగాడికి ఇచ్చాడు. అనంతరం మోసగాడు.. యూనిఫాంతోపాటు నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంటికి వెళ్తున్నట్లు సమీప గ్రామస్థులు, ప్రత్యక్ష సభ్యుల నుంచి సమాచారం అందిందని సికంద్రా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!