Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- మోదీ-ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ
- ట్రేడ్, డిఫెన్స్ అంశాలపై చర్చ
- ఎనర్జీ, క్రిటికల్ టెక్నాలజీలపైనా సమీక్ష
- భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇరువురు నేతలు వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతపై చర్చించారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత్ – అమెరికా ద్వైపాక్షిక సహాకరంలోని పలు అంశాలను సమీక్షించినట్లు మోడీ వెల్లడించారు. ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం పరస్పర సంప్రదింపులు, సన్నిహిత సమన్వయం కొనసాగించడంపై పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ప్రధాని చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రపంచశాంతి గురించి ఇద్దరు నేతలు దృష్టిసారించారు. అంతర్జాతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు కలిసి పనిచేయాలనే తమ ఆకాంక్షను ఇద్దరు నాయకులు వ్యక్తం చేశారు. భారత్-అమెరిక సంబధాలు ప్రస్తుతం వాణిజ్య పరంగా కీలక దశలో ఉ న్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇకా తుది దశకు రాలేదు. ఈ నేపథ్యంలో మోడీ, ట్రంప్ ఫోన్ కాల్‌పై ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
Had a productive conversation with President Trump. We reviewed our bilateral cooperation in trade, defence, energy, critical technologies and other areas. We agreed to maintain close engagement to take our Comprehensive Global Strategic Partnership forward.
We also exchanged…
— Narendra Modi (@narendramodi) September 30, 2026
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!