ఏపీలో జరుగుతున్న నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు , టీడీపీ నేతలు ,ప్రతిపక్షాల పై మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఏపీలో జరుగుతున్నంత నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవు. రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ముఖ్యమంత్రి రుయా ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన చేపట్టింది. చంద్రబాబుకు , టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా… కడుపుకు అన్నం తింటున్నారా … గడ్డి తింటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పుష్కరాల్లో సుమారు 40 మంది చనిపోయిన ఘటన చంద్రబాబు మర్చిపోతే ఎలా. అప్పుడే హత్యాయత్నం కేసు పెట్టుంటే చంద్రబాబుకు బుద్దొచ్చి ఉండేది అన్నారు. అచ్చెన్నాయుడు ఒక్కసారి చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి. మీనాయకుడు ప్రచార ఆర్భాటానికి జనం బలైపోతే ఆరోజు కూడా ఇలాగే అడిగావా.. అచ్చెన్నాయుడికి సిగ్గుందా…దెయ్యంలా క్యాండిల్ నిరసన చేస్తావా. విజయవాడలో కోవిడ్ హాస్పిటల్లో కొంతమంది చనిపోయారు. కనీసం ఒక్కరి కోసమైనా విచారం వ్యక్తం చేశావా… హాస్పిటల్ కు అనుకూలంగా విచారణ చేయొద్దంటూ కోర్టులకు వెళ్లారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!