కాప్రా లైఫ్ లైన్ ఆసుపత్రి అరాచకం… డబ్బులు చెల్లిస్తే కానీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా కప్రాలో కరోనా తో చనిపోయిన మృతదేహానికి డబ్బులు కట్టే వరకు మృతదేహం ఇచ్చేది లేదని కాప్రా లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్య ఆ పేద కుటుంబ సభ్యులను వేధిస్తుంది, ఈ ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పిన సంఘటన కాప్ర లోని పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్యం.శవాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పట్టించుకోని ఆసుపత్రి యాజమాన్యం,ఇప్పటికే సుమారు లక్ష నర చెల్లిచినా ఇంకా 2 లక్షలు చెల్లించి మృత దేహాన్ని తీసుకెళ్లాలని మొండి కేసిన యాజమాన్యము కుటుంబ సభ్యుల ఆందోళన తో ఉన్నారు.మృతుడు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి కి చెందిన టీఆరెస్ పార్టీ నాయకుడు నిరుడు వాసు గత 5 రోజుల క్రితం కరోన వైరస్ తో బాధపడుతూ కాప్రా లోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చేరాడు. మున్సిపల్ వాసులు అందరు తరలి వస్తున్నారు కొద్ది సేపట్లో ఆసుపత్రి వద్ద ధర్నా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?