కరోనా విజృంభనపై హైకోర్టు ఆగ్రహం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కరోనా విజృంభనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం ఆర్ విజయభాస్కర్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఎన్నికల కౌంటింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ పిటిషన్ వేశారు విజయభాస్కర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ కారణం అన్న హైకోర్టు… అధికారులపై మర్డర్ కేసు పెట్టాలని ఆదేశించింది. బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు అపలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహం మీద కాలక్షేపం చేస్తున్నారా అంటూ మండిపడింది. కౌంటింగ్ రోజు కచ్చితంగా కోవిడ్ రూల్ పాటించాలని అదహేశించింది. కౌంటింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేశారు, సిబ్బంది ఆరోగ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కౌంటింగ్ కి ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోకపోతే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ రద్దు చేస్తామని హెచ్చరించింది.
Also Read
తాజావార్తలు
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..